Previous కూడలసంగమ బసవన బాగేవాడి Next

బసవకల్యాణ

శ్రీ గురు బసవణ్ణగారు తమ ప్రచారకేంద్రముగా, కార్యక్షేత్రముగా చేసికొన్న స్థానమిది. హరళయ్య-మధువరసులు హుతాత్ములైన త్యాగభూమియు ఆగును. వైశాఖ మాసపు అక్షయ తృతీయయందు శ్రే బసవేశ్వర జాత్రా మహోత్సవము జరుగును. బసవణ్ణ, చెన్నబసవణ్ణ, అక్క నాగలాంబిక, మడివాళ మాచిదేవులు మున్నవారి పూజాగవులు ఆకర్షణకు కేంద్రబిందువులుగానున్నవి.

ప్రపంచంలో అతిపెద్ద గురు బసవ విగ్రహం బసవకల్యాణములు ఉన్నది (108 అడగులు). తన జీవమానమునందు లింగాయత ధర్మానుయాయి దర్శించియే తీరవలసిన మహత్వ క్షేత్రములివి.

సమీప ఎయిర్ పోర్ట్: శంషాబాద్ విమానాశ్రయం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, 200 km
సమీప రైలు స్టేషన్: భాల్కి రైల్వే స్టేషన్, బీదర్ జిల్లా, కర్ణాటక, భారతదేశం 47 km
సమీప రహదారి: NH-9 నుండి 6 km

ప్రధాన నగరాలు నుండి దూరం

బెంగుళూర్: 700 km
హైదరాబాద్: 190 km
బీదర్: 80 km
షోలాపూర్: 127 km
గుల్బర్గా: 72 km
లాతూర్: 92 km
ఉద్గిర: 90 km
హుమనాబాద : 30 km
జహీరాబాద్: 84 km

Reference:

1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
*
Previous కూడలసంగమ బసవన బాగేవాడి Next