Previous జాతి జంగములు కోట్లనుకోట్లు ధర్మ గురు బసవణ్ణగారు Next

|| ఓం శ్రీ గురు బసవ లింగాయ నమ: ||

లింగాయత ధర్మం

లింగాయత ధర్మం, సమానత్వం, సోదరభావం, నైతికత, పురోగతి, శ్రేయస్సు మరియు జ్ఞానము యొక్క గుర్తు!

శరణు బన్ని(స్వాగతం) లింగాయత, మహాత్మ బసవేశ్వరుచె స్థాపించ బడ్డ స్వతంత్ర అవైదిక ధర్మము.

జగమంత, గగనమంత మిక్కిలియంత మీయంత
పాతాళనికి క్రిందుగా అట్టట్టు మీ శ్రీ చరణం
బ్రహ్మాండంపై అట్టట్టు మీ శ్రీ మకుటం
అగమ్య అగోచర అప్రతిమ లింగమా! కూడల సంగమదేవా
నా కరస్థలానికి వచ్చి చులక నైతిరయ్యా - గురు బసవన్న/201 [1]

లింగాయత్ యొక్క ప్రత్యేక చిహ్నం ఇష్టలింగం

భారతదేశం అనేక మతాల పుట్టినిల్లుగా, అలాగే అనేక మతాలకు పోషకుడిగా ఉంది. (లింగవంత) లింగాయత, ధర్మ గురు బసవేశ్వరుల ద్వారా 12వ శతాబ్దంలో దక్షిణ భారతం, కర్ణాటక రాష్ట్రలొ ప్రారంభమైంది; లింగాయత ధర్మము, జన్మతః మానవులను ఎక్కువ తక్కువగా అని పరిగణింపక "మానవుడు అజ్ఞాని; జ్ఞాని శరణడు" అని బోధించెను. అజ్ఞానియగు మానవుడు జ్ఞానియైన శరణుడగుటకు కావలసిన దీక్షా సంస్కారమును, పూజా స్వాతంత్రమును అందరికి ఇచ్చును.

పుట్టుకతో అందరూ సమానము అని ఘోషించి జాతి వర్ణ భెదములేక ఆసక్తి కలవారందరూ దీక్షా సంస్కారమును పొందవచ్చునని చెప్పునది లింగాయత ధర్మము. వైద్యకీయ పరిక్షయందు ఉత్తిర్ణుడుకాక కేవలము వైద్యుని కుమారుడయనంతమాత్రమున వైద్యుడని చెప్పుకోనట ఎట్లు హాస్యాస్పదమో అట్లె సంస్కారము లేక జన్మతో మాత్రమె లింగాయతుడనుట హాస్యాస్పదము. కావున ఈ ధర్మము మేరకు మానవులందరూ పుట్టకతో భవులు; గురువుయోక్క అనుగ్రహమువలన భక్తలు శరణలు ఆగుదురు.

కీటకం పట్టుదారాల గూడు చేసుకొని చుట్టినట్లు
దారానికి నూలేడనుండి తెచ్చిందయ్యా

రాట్నంలేదు, దానకి దూది మొదటే లేదు నేసిన వారెవరో
తనదేహపు నూలు తీసి ప్రసరింప జేసి

అందులో నానందంగా ఆటలాడి
చివరికి తనలోనే దాన్ని దాచుకొన్నట్లు

తనవల్ల నైన జగతిని తనలోనే చేర్చుకోగలడు
మా కూడల సంగమదేవుడు - గురు బసవన్న/160 [1]

Spider

లింగాయతంలో స్త్రీ గర్భవతిగానున్నప్పుడె ఏడెనిమిది నెలలున్నప్పడు బిడ్డకొరకు మంత్రొపదేశము చేయించి గర్భలింగ ధారణ చెయింపవలెను. తల్లియొక్క అహారవిహారములన్నియూ బిడ్డపై పరిణామము కల్గించుటవలన అధ్యాత్మిక సంస్కారము కూడా పరిణామమును కల్గించును. బిడ్డ జన్మీంచిన తరువాత బిడ్డకు ఇష్టలింగధారణ చెయడం మొదటి ఆచారం.

ఇష్టలింగదీక్ష: ఆడబిడ్డ కాని మగబిడ్డ కాని ఏ భేదమును లెక్కింపక వారికి గురువుయొక్క అనుగ్రహమును కలుగచెయవలెను. బిడ్డకు బుద్ధి వచ్చి, తన పూజాది కార్యములను తానె చెసికోనుటకు పదుమూడు, పదనాల్గు సంవత్సరములయిననూ కావలసియండును, ఆ వయస్సు వచ్చినప్పుడు ఇష్టలింగ దీక్షను చెయింపవలెను. దీక్షలేక మోక్షము లెదు. దానిని పొందుట ఆద్యకర్తవ్యము. ఇష్టలింగధారణము నిశ్చయకార్యమువలె; ఇష్టలింగ దీక్ష లగ్నకార్యమువంటిది.

ఎందెందు చూసినా అందందు నీవే దేవా!
సకల విస్తారపు రూపు నీవే దేవా
"విశ్వతో: చక్షు"వునీవే దేవా
"విశ్వతోముఖుడ"వు నీవే దేవా
"విశ్వతోబాహు"వు నీవే దేవా
"విశ్వతో పాదమీవే" దేవా, కూడల సంగమదేవా! - గురు బసవన్న/85 [1]

ఇష్టలింగదీక్షమనగా గురుకారుణ్యమును పొందుట మరియు లింగాంగి సంబంధియగుట. స్థూల, సూక్ష్మ కారణములను తనుత్రయమునందుండు కార్మిక మాయా ఆణవములను, మలత్రయుములను పోగొట్టి ఇష్ట, ప్రాణ, భావ లింగములను క్రీయామంత్ర, వేధాదీక్షలతొ సంబంధింప చెసి లింగాంగ సామరస్య మార్గమువైపున నడచునట్లు చెయునట్టి ధార్మిక సంస్కారమె దీక్ష. దినిని తిసుకొన్నప్పడు మాత్రమె తాను పరమాత్మని వైపు తిరిగికొన్నట్లు వ్యక్తి స్థిరికరించును. ధర్మగురువుయొక్క తత్వములను ఆచరించునుటను ఒప్పుకొన్నట్లగును. విశిష్ట ఆచార విచారములుగల సమాజముయొక్క ఒక అంగము అనుటను చూసినట్లగును.

ఒక సైద్ధాంతిక ఘటన ధర్మమనిపించుకొనుటకు దానికి తనదె అయిన ఏకాదశలక్షణములుండవలెను.

ధర్మగురు (ధర్మ స్థాపకలు): మహాత్మా బసవేశ్వరడు (1134-1196)
ధర్మగ్రంథం: వచన సాహిత్యము
ధర్మ భాష: కన్నడ
దేవుని పేరు: లింగదేవ
ధర్మలాంఛనము: విశ్వాత్ముని చిహ్నమైన ఇష్టలింగము
ధర్మ సంస్కారము : ఇష్టలింగధారణ / ఇష్టలింగ దీక్ష
సిద్ధాంతం: శూన్య సిద్ధాంతం
సాదన: త్రాటక యోగం, (లింగాంగయోగం)
దర్శనము: షటస్థల దర్శనము;
సమాజ శాస్త్రము: శివాచారము (సామాజిక సామరస్యం)
నీతి శాస్త్రం: గణాచారము/ భృత్యాచారము
అర్థ శాస్త్రం: సదాచారము (కాయకమె కైలాసము, దాసోహమె దేవధామము, ప్రసాదము)
సంస్కృతి: అన్యసమాజములకంటె భిన్నమైన శరణ సంస్కృతి
పరంపర: మంత్రపురుషులైన బసవణ్ణగారు మొదలుగా ఆనాటినుండి అవ్యాహతముగా వచ్చిన శరణ పరంపర.
ధర్మ ధ్వజము: షటకోణ, ఇష్టలింగ చిహ్నకలగిన బసవ ధ్వజము.
ధర్మ క్షేత్రాలు: బసవణ్ణగారి ఐక్య క్షేత్రమైన కూడలసంగమము, శరణభూమి బసవ కల్యాణము.
ధర్మ ధ్యేయము: జాతి వర్ణ, వర్గ రహిత, ధర్మ సహిత కల్యాణ రాజ్య నిర్మాణము (శరణ సమాజ నిర్మాణము).

విభూతి - రుద్రాక్షి - మంత్రము శ్రీ శివకుమార స్వామి *శరణుల ముఖ్య నియమాలు ఏమిటి ?*
అంగసోంకు లింగ తందె (తండ్రి) అంబిగర (సరంగు) చౌడయ్య అంబిగర చౌడయ్య
అక్క మహాదేవి వచనాలు అక్కనాగలాంబిక అక్కమ్మ
అక్కమ్మ వచనాలు అక్కమహాదేవి అకలంక గురువు
అగ్ఘవణి హంపయ్య (అర్ఘ్యం) అగ్ఘవణి హొన్నయ్య (అర్ఘ్యం) అజగన్న(ణ్ణ)
అటునిటు పరుగులు పెట్టనట్లు అడపం అప్పన్న అడపం అప్పన్న
అడపం అప్పన్నగారి పుణ్యస్త్రీ లింగమ్మ అడపం రేచన్న అడపం(హడపద) లింగమ్మ
అడుగడుగు దివ్యక్షేత్రము అనామిక నాచయ్య అప్పిదేవయ్య
అమరగుండం మల్లికార్జునుడు అముగే దేవయ్య అముగె రాయమ్మ
అముగే రాయమ్మ అరివిన మారితందే (తండ్రి) అరివిన మారితందె (తెలివైన మారితండ్రి)
అల్లమ ప్రభు అల్లమప్రభుగారి వచనాలు అవరసరం రేకన్న
అష్టమి నవమి అనే కల్పనలు లింగధారికి ఉండరాదు ఆచార భ్రష్టుని గురించి ఆదయ్య
ఆదయ్య వచనాలు ఆనందయ్య ఆయ్దక్కి (పరిగబియ్యం) మారయ్య
ఆయ్దక్కి (పరిగబియ్యం) లక్కమ్మ ఇష్టలింగము ఉగ్ఘడించే/ఉగ్ఘడింపుల గబ్బి దేవయ్య
ఉప్పరగుడి సోమిదేవయ్య ఉరిలింగ దేవుడు ఉరిలింగ పెద్ది
ఉరిలింగ పెద్దిగారి పుణ్యస్త్రీ కాళమ్మ ఉరిలింగపెద్ది వచనాలు ఉళియుమేశ్వర చిక్కణ్ణ
ఉళివె ఊరిలోనికి క్రొత్త వాళ్ళు వస్తే ఎచ్చరిక కాయకపు ముక్తి నాథయ్య
ఎడెమఠ నాగిదేవయ్య గారి పుణ్యస్త్రీ మసణమ్మ ఎలెగార (ఆకుల) కామణ్ణ ఏకాంతరామి తందె
ఏలేశ్వర కేతయ్య ఒక్కలిగ ముద్దణ్ణ(కాపు ముద్దన్న) ఓంగురు బసవా తవ శరణం
కొండెకిడి మంచెనగారి పుణ్యస్త్రీ లక్ష్మమ్మ కంబద (కంబాల) మారితందె(తండ్రి) కాట కోటయ్యగారి పుణ్యస్త్రీ రేచమ్మ
కాడ సిద్దేశ్వర కదిర రెమ్మవ్వ కదళియ బన (వనం)
కన్నడి కాయకపు (మంగలి) రెవమ్మ కన్నపు మారితండ్రి కిన్నెర బ్రహ్మయ్య
కరస్థల మల్లికార్జున దేవుడు కరుణోదకము (పాదోదకము) - ప్రసాదము కరుళ (పేగుల) కేతయ్య
కల కేతయ్య కోల శాంతయ్య కాలికణ్ణి (కాలకంటి ) కామమ్మ
కల్యాణ జ్యోతి కీలారం భిమన్న కలవారు శివాలయం కట్టించారు
కుష్టగి కరబసవేశ్వరుడు కూగిన(కూతల)మారయ్య కూడలసంగమ
గొగ్గవ్వె గజేశ మసణయ్య గజేశ మసణయ్యగారి పుణ్యస్త్రీ మసణమ్మ
గణాచారము (దుష్ట శిక్షక, శిష్ట రక్షక ) గోరక్షుడు గావుది మాచయ్య
గుండయ్యగారి పుణ్యస్త్రీ కేతలదేవి గుప్త మంచన్న గురు బసవేశ్వర ప్రధాన ఘట్టములు (1134-1196)
గురుచరణాలకు నుడి నమనము గురుపురద మల్లయ్య గురువు - జంగముడు
గురువువల్లనే బ్రతికి యున్నాను ఘట్టివాళయ్య చందిమరసు
చందిమరసు వచనాలు చేతుల్లో లింగపూజ మనసులో సంసార గుంజాట చెన్నబసవణ్ణ వచనాలు
చెన్నబసవన్న చిలుక ఇతరులకు జోస్యం చెప్పి ఏమి ఫలం? చెవినుండి పుట్టినవారు కలరే భూమిపై ?
చూడు చూడు చూడు లింగమా జగళగంటి (జగడాల) కామయ్య జ్ఞాన పూర్ణం
జేడర (సాలె) దాసిమయ్య జేడర(సాలె) దాసిమయ్య జాతి జంగములు కోట్లనుకోట్లు
జోదర(జోదుల) మాయణ్ణ జ్యోతి వెలుగుచున్నది జయతు జయతు బసవగురు
డక్కా బొమ్మన్న డోహర (డొక్కల) కక్కయ్య తోంటద సిద్ధలింగ శివయోగి
తోంటద సిధ్ధలింగ శివయోగి గారి బసవ స్తుతి వచనము తలపై తల ఉంటుందా తలారి కామిదేవయ్య
తల్లి భారతికి నుడికానుక. తెలుగేశ మసనయ్య దంపుడుల సోమమ్మ
దేశికేంద్ర సంగన బసవ దేశికేంద్ర సంగన బసవయ్య దశగణ సింగిదేవుడు
దసరయ్య దసరయ్య గారి పుణ్యస్త్రీ వీరమ్మ దాసోహం సంగణ్ణ
దుగ్గళె (దుగ్గల) ధర్మ గురు బసవణ్ణ ధర్మ గురు బసవణ్ణగారు
ధర్మ గురు బసవణ్ణగారు నగెయమారి తందె (నవ్వుల మారి తండ్రి) నిజ గుణయోగి
నాడు మాతకు నుడి నైవేద్యము నిత్య నివేదనము నిరాలంబ ప్రభుదేవుడు
నీలగంగాబికె నివృత్తి సంగయ్య నులియ (నులకల) చందయ్య
పాఠశాల పిల్లల కొఱకు ప్రార్థనము పరంజ్యోతి ప్రసాది భోగణ్ణ
ప్రసాది లెంకబంకన్న పశువుల కాపరి రామన్న పోస్టల్ స్టాంప్ మరియు నాణెం పై గురు బసవన్న.
పుట్టుకతో ఎవ్వరూ శ్రేష్ఠులు కారు పురం నాగన్న పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి
బొంతాదేవి బొక్కసం చిక్కణ్ణ బాచి కాయకం బసవన్న
బాచికాయకపు బసవన్నగారి పుణ్యస్త్రీ కాళమ్మ బత్తలేశ్వరుని పుణ్యస్త్రీ గుడ్డవ్వ బిబ్బి బాచయ్య
బాల సంగన్న బాలబొమ్మన్న బాలసంగయ్యా
బళ్ళేశమల్లయ్య బసవ జెండా (ధ్వజ) గీతము బసవ భక్తుల ప్రతిజ్ఞ
బసవ మంగళ హారతి బసవ వచన ఆచరణతో శరణత్వ సిద్ధి బసవకల్యాణ
బసవాచారము - ధర్మగురునిష్ఠ బసవజ్యో తి బసవణ్ణ వారిని శరణుల అభిమానించడం
బసవణ్ణగారి వచనాలు బసవణ్ణయే గురువు నాకు బసవన బాగేవాడి
బసవలింగ మంత్రపఠణ బసవలింగదేవుడు బసవేశ్వరుడు మన ధర్మగురు
బహురూపి చౌడయ్య బాహూర బొమ్మణ్ణ భోగణ్ణ
భారతీయులారా ..... ......మేలుకొండి భహురూపి చౌడయ్యగారి బసవ స్తుతి వచనము భృత్యాచారము (సమాజ సేవ Social Service)
మంగలి అమ్మిదేవయ్య మంగళాంగ గురులింగా నందులు మడివాల మాచిదేవుని సమయాచారపు మల్లికార్జునుడు
మడివాళ మాచిదేవుడు మడివాళ మాచిదేవుడు, మడివాళప్ప
మణులు లెక్కించి కాలమును గడపకు మాదార (మాదిగ) చెన్నయ్య మాదార (మాదిగ) ధూళయ్య
మేదర కేతయ్య మైదున (మరిది) రామయ్య మధువయ్య
మనసంద మారితందె (తండ్రి) మనసు మైల కడగాలంటే? మనుముని గుమ్మట దేవుడు
మాయాసాగరము మెరెమిండయ్య మారయ్యగారి పుణ్యస్త్రీ గంగమ్మ
మారేశ్వరొడెయ(డు) మరుళశంకరదేవుడు మల్లికార్జున పండితారాధ్యుడు
మోళిగె (కర్రల) మారయ్య మోళిగ మారయ్య వచనాలు మోళిగె మహాదేవి
మళుబావి సోమణ్ణ మహశివయోగి సిద్ధరామేశ్వర ముక్తిదాయక గురుబసవన్న
ముక్తాయక్క ముమ్మడి కార్యేంద్ర రేపు మాపు మరొక్కనాడు అనబోకురా
రాయసం మంచన్న రాయసం మంచన్నగారి పుణ్యస్త్రీ రాయమ్మ రేవణ సిద్ధయ్యగారి పుణ్యస్త్రీ రేకమ్మ
రాష్ట్ర భక్తిగీతము లింగ- (ఇష్టలింగము) లింగాంగయోగం, త్రాటక యోగం, (శివయోగము)
లింగాచారము లింగాన్ని తెలియనివాడు లింగాయత - దేహమే దేవాలయం
లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్య లింగాయత చిత్రాలు లింగాయత తత్వశాస్త్రం (Lingayat Philosophy)
లింగాయత -దేవుని స్వరూపము లింగాయత ధర్మం లింగాయత ధర్మగురువు
లింగాయత ధర్మపు పోరాటం లింగాయత ధర్మసంస్కారము: ఇష్టలింగధారణము లింగాయత- నీతి శాస్త్రము
లింగాయత నేనులింగాయత లింగాయత పరంపర (Heritage) లింగాయత పవిత్ర ధార్మిక కేంద్రాలు
లింగాయత భక్తి గీతాలు లింగాయత యొక్క ముఖ్యమైన పండుగలు (ఉత్సవాలు) లింగాయత శబ్దముయెక్క అర్థము
లింగాయత సిద్ధాంతము లింగాయతము ఒక ధర్మము లింగాయతలు లింగవంతలు
లింగాయతుడు ఎవరు? లింగాయతుడు ఎవరు? లద్దె సోమయ్య
వచనభండారి శాంతరసు వేదమూర్తి సంగణ్ణ వైద్యసంగన్న
వీరగొల్లాళుడు వీరశైవ మతము మరియు లింగాయత ధర్మమునుకు గల సంభంధము విశ్వగురు బసవేశ్వరులవారిపై ప్రముఖుల ప్రశంస
విశ్వాత్ముని పూజ విశ్వాత్ముని లీలారూపము శంకరదాసిమయ్య
శరణ వచనాలు 1518_1541 శరణ వచనాలు 1591_1682 శరణ వచనాలు 1779_1881
శరణ వచనాలు 1907_1965 శరణ వచనాలు 2022_2052 శరణ శరణెయల వచనాలు
శరణ శరణెయలు పెర్ల జాబితా శరణమేళము - బసవక్రాంతి దినము శరణెయల వచనాలు
శరణు బసవశరణు శరణుల వచనాలు 1417_1431 శరణుల వచనాలు 2094_2132
శరణుల వచనాలు 2216_2299 శరణుల వచనాలు 2436_2468 శివాచారము (సామాజిక సమత)
శివనాగమయ్య శివయోగి సిధ్ధరామేశ్వరుని బసవ స్తుతి వచనము శివలెంక మంచన్న
షట్ స్థల దర్శనము షణ్ముఖస్వామి షణ్ముఖస్వామి వచనాలు
సంకల్పగీతము సంక్షిప్త జీవన చరిత్ర (1134-1196) సంగమేశ్వర అప్పణ్ణ
సంసారమనే అడవిలో సకలేశ మాదిరాజు సకలేశ మాదిరాజు (మాదరస)
సగరద బొమ్మణ్ణ సొడ్డళ బాచరసు సత్తిగె (గొడుగుల) కాయకపు మారయ్య
సత్యక్క సదాచారము (బసవాచారము - ధర్మగురు నిష్ఠ) సిద్ధ బుద్ధయ్యగారి పుణ్యస్త్రీ కాళమ్మ
సిద్ధాంతి వీరసంగయ్య సిద్ధరామేశ్వర వచనాలు సిద్ధలింగ శివయోగి వచనాలు
సొన్నలాపురుము (సోలాపుర) స్వతంత్ర సిద్ధలింగేశ్వర స్వతంత్ర సిద్ధలింగేశ్వరుడు
సుంక(ద) బంకణ్ణ సూళె (లంజ) సంకమ్మ హెండద (సారాయి)మారయ్య
హిందుమతము నుండి ఆవిర్భవించిన మతములు - ధర్మములు హోడెహుల్ల బంకణ్ణ హేమగల్ల హంపన
హావినహాళు కల్లయ్య హావినహాళు కల్లయ్య వచనాలు హుంజిన కాళగద (కోడిపోరు) దాసయ్య

*
Previous జాతి జంగములు కోట్లనుకోట్లు ధర్మ గురు బసవణ్ణగారు Next