రాయసం మంచన్నగారి పుణ్యస్త్రీ రాయమ్మ
|
|
గరడీలో కాక, కర్ర యుద్ధంలో ఉంటుందా
భవికి మంచి వ్రతం పునర్దీక్ష కాక భక్తునికుంటుందా
వ్రతం తప్పినా ప్రాణంపోని పాపికి ముక్తిలేదు
అముగేశ్వర లింగంలో / 1340
[1]
రాయసం మంచన్నగారి పుణ్యస్త్రీ రాయమ్మ: ఈమె బసవన్నగారి ఆప్తకార్యదర్శీ వచనకారుడైన రాయసం మంచన్నగారి ధర్మపత్ని. కాలం క్రీ.శ. 1160 వ్రతనిష్ఠా మహత్వాన్ని బోధించే ఒక వచనం మాత్రందొరికింది. "అముగేశ్వరలింగ" అన్నది మకుటం, ఇదే మకుటం అముగిరాయమ్మది కూడ అయివుండటం అచ్చెరవు కల్గించే విషయం.
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*