హాదరద (కుంటేనవృత్తి) మారయ్యగారి పుణ్యస్త్రీ గంగమ్మ
|
|
ఏ కాయకం చేసినా ఒక్కటే కాయకం అయ్యా
ఏ వ్రతం అయినా ఒక్కటే వ్రతం అయ్యా
అపాయం తప్పితే చావులేదు, వ్రతం తప్పితే కూడలేదు
కాకపికాలవలె కూడడం నాయక నరకం
గంగేశ్వర లింగంలో - హాదరద మారయ్యగారి పుణ్యస్త్రీ గంగమ్మ/1374 [1]
(కుంటేనవృత్తి) హాదరద మారయ్యగారి పుణ్యస్త్రీ గంగమ్మ: వ్యభిచార కాయకపు మారయ్య ఈమె భర్త. కాలం క్రీ.శ.1160 "గంగేశ్వర" అంకితముద్రగల ఒక్కటే వచనం ఈమెది దొరికింది. వ్రతనిష్ఠ దీని ముఖ్యోద్ధేశం.
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*