Previous లింగాయత ధర్మ సంహిత వచన సాహిత్యము లింగాయత ధర్మ గురు బసవణ్ణ Next

లింగాయత ధర్మ సంహిత వచన సాహిత్యము

వచన మనేది వేదాలు, బైబల్, కురాన్లవలె పవిత్ర సాహిత్యం. కన్నడ భాషలో బసవాది శరణుల పన్నెండవ శతాబ్దంలో సమకూర్‍చిన "వచనసాహిత్యం" అనంతమైన విశ్వసాహిత్యంలో అత్యంత విలక్షణమై, వైశిష్ట్యయుతమై నిత్య నూతన జీవంతో తొణికిసలాడుతూవుంది. అందరికీ శ్రేయొదాయకమైన ఒక కొత్త చైతన్యమయ జీవన విధానాన్ని రూపించి, ఆ జీవన సౌష్ఠవతను ఎత్తిచూపే సమవస్త్రం నిర్దేశించి కీకారణ్యం లాంటి మానవ జన్మపథంలో చెట్లొ మిట్టలా పడగొట్టి, ముళ్ళూరాళ్లూ తొలగించి కరుణాత్మకమైన మానవత్వపు రాచబాటను పరచినవాడు మన భక్తి భండారి బసవన్న. ఆ దారిలో నడుస్తూ సులభంగా గమ్యం చేరడానికి ఆనాటి శరణులందరూ నిలబెట్టిన దారిదీపాలూ, చలివేందిరాలూ, సాత్వికాహార విశ్రాంతి ధామాలూ ఈ వచనాలు. మరికొన్ని వారి దారిలోనే నడచి తత్వ వివేచన చేసిన తదుపరి కాలపు శరణుల రచనలు.

ఇష్టలింగ స్వరూపం ఏ కాయకం(ఉద్యోగం) చేసినా సమానం
చుట్టి చుట్టి వస్తే లేదు లక్షగంగల్లో మునిగిన లేదు, మనస్సు శుద్ధి చేయాలి దేవలోకం మర్త్యలోకములని వేరుగా లేవు; భక్తుని ముంగలే వారణాసి, కాయకమే కైలాసం
దేహమే దేవాలయం బ్రహ్మా, విష్ణు, మహేష గురించి
లింగాయత ధర్మ గురు బసవణ్ణ లింగాయత ధర్మ సంహిత వచన సాహిత్యము
లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్యం లింగాయత ధర్మగ్రంథం వచన సాహిత్యం (వేద. శాస్త్ర , ఆగమ లింగాయతలు నమ్మరు)
లింగాయతం దేవుడు ఒక్కడే ఉన్నాడనే సిద్దాంతము అనుసరిస్తుంది లింగాయతంలో , స్వర్గ నరకాల నమ్మకం లేవు
లింగాయతంలో తిథి వారాలు, జాతకము నమ్మరు లింగాయతంలో దంపతులు కూడా ముక్తి పోందగలరు
లింగాయతంలో దేవుని స్వరూపం లింగాయతంలొ పంచసూతాకాలు లేవు
లింగాయతంలో ప్రతియోక్కరు ఇష్టలింగ పూజ చేయాలి లింగాయతంలొ మానవ సమానతా
లింగాయతంలో వ్రతం, శీలం మరియు నేమాలు లింగాయతంలో శరణులు అనుభావం చేయాలి (సంగం; శరణలు భక్తిపక్షం)
లింగాయతంలో స్త్రీ పురుషలు సమానం లింగాయతంలో. ప్రతి రోజు మంచి రోజె
లోకపు వంకరలు మీరెందుకు దిద్దడం; మీమీ మనసులు సరిచేసుకోండి లోకవిరోధి శరణుడెవరికీ బెదిరేవాడు కాడు
వచన సాహిత్యము శరణుడు శరణుడిని చూచి ’శరణ’ని చేతులు జోడించడమే భక్తి లక్షణం (అభినందించడం)

*
Previous లింగాయత ధర్మ సంహిత వచన సాహిత్యము లింగాయత ధర్మ గురు బసవణ్ణ Next