Previous లింగాయత ధర్మ గురు బసవణ్ణ లింగాయతంలో దంపతులు కూడా ముక్తి పోందగలరు Next

లింగాయతంలో ప్రతియోక్కరు ఇష్టలింగ పూజ చేయాలి

తన నాశ్రయించిన రతి సుఖం, తాను తినే భోజనం
ఇతరులతో చేయించవచ్చునా?
తన లింగానికి చెసె నిత్యనేమాల్ని తానే చేయాలిగాని
ఇతరుల చేతులతో చెయించవచ్చునా
ఊరక నెపానికి చేసేరుకాని
మిమ్ము నెక్కడ తెలియగలరు కూడల సంగమదేవా! -ధర్మ గురు బసవన్న/215 [1]

సతితోడి పొందును, ఆకలికాహార సేవన,
పృథ్వీ పతి పూజను
తెలివుంటే ఇతరుల చేత చేయించేవారుంటారా రామనాథా! -జేడర దాసిమయ్యా /1772 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous లింగాయత ధర్మ గురు బసవణ్ణ లింగాయతంలో దంపతులు కూడా ముక్తి పోందగలరు Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys