లింగాయతంలో దంపతులు కూడా ముక్తి పోందగలరు
|
|
సతిపతిలిద్దరూ పరస్పరం సమరసంగా వుంటే
అదే చెయ్దము
కూడల సంగమదేవా దేవుని కూడే కూటము - ధర్మ గురు బసవన్న/378 [1]
రెండు కళ్లకు ఒకే చూపైనట్లు
దంపతులేక భావంతో నిలిచినపుడు
గుహేశ్వర లింగానికి నివేదనమైనది సంగన బసవన్న -అల్లమప్రభు/472 [1]
పతిపతులొకటైన భక్తి హితమైనది దేవునికి
సతిపతులొకటికాని వారి భక్తి
అమృతంలో విషం కలిపినట్టు కనుమా రామనాథా! - జేడర దాసిమయ్యా/1771 [1]
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*