| మకుటం:
                     | 
                    ఆనంద సింధు రామేశ్వరా
                     | 
                
            
        
                    
            స్థావర లింగాన్ని పట్టి మారికి గురియౌతారు
            ఘోసిగొని జన్మజన్మల్లో వస్తారు
            ఈశ్వరుని చూస్తానన్నది ఉట్టి ఆశ
            ఈ దోషులను
            ఆనందసింధు రామేశ్వరుడు అసహ్యించుకొంటాడు / 1518 [1]
            
            ఆనందయ్య: కాలం క్రి.శ.1650. ఆనంద సింధు రామేశ్వరా
            అన్న అంకితముద్రతో దొరికిన రెండు వచనాలలోనూ వైరాగ్యంపాలు హెచ్చుగావుంది.
        
     
    Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *