| హుంజిన కాళగద (కోడిపోరు) దాసయ్య |  | 
        
    
    
        
            
                
                    | మకుటం | చంద్ర చూడేశ్వరలింగ | 
                
                    | కాయకం: | కోడిపోర్లు ఏర్పాటు చేయడం | 
            
        
        
            ఓడినపుంజును పెంచుకొంటాను
            వ్రతము చేడినవారిని చూడను,
            చంద్ర చూడేశ్వరలింగమా /2212
            [1]
            
            హుంజిన కాళగద (కోడిపోరు) దాసయ్య: కోడిపోర్లు ఏర్పాటు చేయడం ఇతని కాయకం కాలం. క్రీ.శ.1160. "చంద్ర చూడేశ్వరలింగ" అంకితముద్రంతో 1 వచనం మాత్రమే దొరికింది ఇందులో తన వృత్తిని సూచిస్తూ, వ్రతనిష్ఠురత, వ్రతహీనుల నింద వ్యక్తమైనాయి.
  
            
           
        
     
    Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *