పోస్టల్ స్టాంప్ మరియు నాణెం పై గురు బసవన్న.

గురు బసవన్న వారి 800వ లింగైక్య వార్షికోత్సవం నిమిత్యం, రాష్ట్ర ప్రభుత్వం తపాలా(పోస్ట్) విభాగం 11వ మే 1967లో గురు బసవన్నగారి పోస్టల్ స్టాంప్ విడుదల చెసింది, మరోసారి 1997 లో విడుదలయింది.

పోస్టల్ స్టాంప్ పై గురు బసవన్న పోస్టల్ స్టాంప్ పై గురు బసవన్న
Basava on Stamp released on 11th_May_1967

గురు బసవన్న చిత్రం, (RBI) ఆర్బిఐ ద్వారా 100 రూపాయిల మరియు 5 రూపాయల నాణెము పై ముద్రించబడినది. ఈ గౌరవం పోందిన మొదటి కన్నడిగా బసవేశ్వరుడు. ఈనాణెములను మన్మోహన్ సింగ్ బెంగుళూర్ లో ౨౩ జూన్ ౨౦౦౬లో విడుదల చేసారు.

గురు బసవన్న చిత్రం రూపాయల నాణెము పై
గురు బసవన్న చిత్రం 100 రూపాయల నాణెము పై గురు బసవన్న చిత్రం 100 రూపాయల నాణెము పై

గురు బసవన్న చిత్రం, 100 రూపాయిల మరియు 5 రూపాయల నాణెము పై

గురు బసవన్న చిత్రం రూపాయల నాణెము పై
గురు బసవన్న చిత్రం 5 రూపాయల నాణెము పై

బసవేశ్వర యొక్క విగ్రహాన్ని, పార్లమెంట్ హౌస్ న్యూఢిల్లీ (9 వ గేట్), భారతదేశం యొక్క రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏప్రిల్ 28, 2003వ తెదిన ఆవిష్కరించారు.

బసవేశ్వర యొక్క విగ్రహాన్ని, పార్లమెంట్ హౌస్ న్యూఢిల్లీ (9 వ గేట్)
సూచిక్ (index)
*
Previousతోంటద సిధ్ధలింగ శివయోగి గారి బసవ స్తుతి వచనముధర్మ గురు బసవణ్ణగారుNext
Guru Basava Vachana

Akkamahadevi Vachana

[1] From the book "Vachana", pub: Basava Samiti Bangalore 2012.