ధర్మ గురు బసవణ్ణగారు (1134-1196)
|
|
గురువాదడూ బసవణ్ణనిల్లదే గురువిల్ల
లింగవాదడూ బసవణ్ణనిల్లదే లింగవిల్ల
జంగమవాదడూ బసవణ్ణనిల్లదే జంగమవిల్ల
ప్రసాదవాదడూ బసవణ్ణనిల్లదే ప్రసాదవిల్ల
అనుభవవాదడూ బసవణ్ణనిల్లదే నుడియలాగదు
ఇంతు సంగిసువల్లి, నిజ సంగిసువల్లి
సుసంగిసువల్లి, మహాసంగిసువల్లి
ప్రసాద సంగిసువల్లి కలిదేవా
నిమ్మ శరణ బసవణ్ణన నిలువు. -మడివాళ మాచిదేవరు.
బసవణ్ణగారు ఆది గురువు ఎట్లు?
- ౧) లింగాయత ధర్మముయొక్క మూలభూతమైన ఇష్టలింగమను సూత్రమును రూపించి ఇచ్చినవారు విశ్వగురువు బసవణ్ణగారు.
- ౨) వచనసాహిత్యమును ధార్మిక సంవిధానమును (constitution) ఇచ్చినవారు విశ్వగురువు బసవణ్ణగారు.
- ౩) సాంప్రదాయిక యోగములకంటె వేరైన దృష్టియోగమె ముఖ్యముగగల లింగాంగయోగమును ఇచ్చినవారు విశ్వగురువు బసవణ్ణగారు.
- ౪) వారిపెరు "శ్రీ గురుబసవలింగాయనమ:" అను మంత్రమయినది. ఇదె వారు లింగాయత ధర్మము యొక్క ఆదిగురువనుటకు ప్రత్యక్ష సాక్షి. వీనినన్నంటిని ఘంటాఘోషముగా ప్రకటించునట్టి శరణుల మాటలను కొన్నింటిని చూచెదముగాక.
- అ) శివ సమయ ప్రతిష్ఠాపనాచార్య బసవణ్ణ
- ఆ) ఆయతదల్లి పూర్వాచారియ కండె.
స్వాయతదల్లి పూర్వాచారియ కండె.
సన్నహితదల్లి పూర్వాచారియ కండె.
గుహేశ్వరలింగదల్లి పూర్వాచారి సంగనబసవణ్ణన,
శ్రీపాదక్కె నమో నమో ఎంబెను. - అల్లమప్రభు సవస-౯౦౪
- ఇ) లింగ జంగమద ప్రసాద మహాత్మెగె బసవణ్ణనె ఆదియాద
- ఈ) ఆదియల్లి నినె గురువాద కారణ నిన్నింద హుట్టిత్తు లింగ
...... ..... ఆద కారణ ....... పూర్వాచారి నినె సంగన బసవణ్ణ - అల్లమప్రభుదేవరు
- ఉ) గురువాగి బందెనగె దీక్షెయ మాడిదిరి,
లింగవాగి బందెన్న మనద మలినవ కళెదిరి,
జంగమవాగి బందెన్న ప్రపంచకతనవ కళెదు పరమ సీమెయ మాడిదిరి.
ఇంతివెల్లవూ బసవణ్ణనాగి ఎనగె
ప్రసాదవ నీడిసలహిద కపిలసిద్దమల్లికార్జున
ఇన్నెనగతిశయవేనూ ఇల్ల. - సిద్ధరామేశ్వర
- ఊ) శివ గురువెందు బల్లాతనె గురు.
శివ లింగవెందు బల్లాతనె గురు.
శివ జంగమవెందు బల్లాతనె గురు.
శివ ప్రసాదవెందు బల్లాతనె గురు.
శివ ఆచారవెందు బల్లాతనె గురు.
ఇంతీ పంచవిధవె పంచబ్రహ్మవెందరిద మహామహిమ సంగన బసవణ్ణను,
ఎనగెయూ గురు, నినగెయూ గురు, జగవెల్లక్కెయూ గురు కాణా గుహేశ్వర -- శూన్య పీఠాధీశ అల్లమ ప్రభుదేవరు
- ఎ) ఆది బసవణ్ణ అనాది లింగవెంబరు, హుసి హుసి ఈ నుడియ కేళలాగదు,
ఆది లింగ, అనాది బసవణ్ణను! లింగవు బసవణ్ణన ఉదరదల్లి హుట్టిత్తు,
జంగమవు బసవణ్ణన ఉదరదల్లి హుట్టిత్తు, ప్రసాదవు బసవణ్ణననుకరిసలాయిత్తు,
ఇంతీ త్రివిధక్కె బసవణ్ణనే కారణనెందరిదెనయ్యా కూడలచెన్న సంగమదేవా. - చెన్న బసవణ్ణ సవస ౩/5
- ఏ) గురువాదడూ బసవణ్ణనిల్లదే గురువిల్ల
లింగవాదడూ బసవణ్ణనిల్లదే లింగవిల్ల
జంగమవాదడూ బసవణ్ణనిల్లదే జంగమవిల్ల
ప్రసాదవాదడూ బసవణ్ణనిల్లదే ప్రసాదవిల్ల
అనుభవవాదడూ బసవణ్ణనిల్లదే నుడియలాగదు
ఇంతు సంగిసువల్లి, నిజ సంగిసువల్లి
సుసంగిసువల్లి, మహాసంగిసువల్లి
ప్రసాద సంగిసువల్లి కలిదేవా
నిమ్మ శరణ బసవణ్ణన నిలువు. -మడివాళ మాచిదేవరు.
- ఐ) ఎత్తెత్త నోడిదడత్తత్త బసవనెంబ బళ్ళి,
ఎత్తి నోడిదడె లింగ వెంబ గొంచలు,
ఒత్తి హిండిదడె భక్తియెంబ రసవయ్యా,
ఆయతవు బసవణ్ణనింద, స్వాయతవు బసవణ్ణనింద సన్నిహితవు బసవణ్ణనింద,
గురు బసవణ్ణనింద, లింగ బసవణ్ణనింద, జంగమ బసవణ్ణనింద,
పాదోదక బసవణ్ణనింద, ప్రసాద బసవణ్ణనింద
అత్త బల్లడె నీవు కేళిరే, ఇత్త బల్లడె నీవు కేళిరే,
బసవ బసవ బసవా ఎందు మజ్జనక్కెరెయదవన భక్తి శూన్య కాణా కలిదేవరదేవా. - మడివాళ మాచిదేవ సవస 8/526
బసవణ్ణగారి సమకాలినులైన శరణలు చెప్పిన సూక్తులివి. తరువాత వచ్చిన శరణ సంప్రదాయపు కోందరు కవుల సూక్తులు కొన్ని
ప్రథామాచార్య -పాల్కురికె సోమరాధ్య
రాయపుర్వాచార్య - చామరస
షట్ స్థలద నిర్ణయవనిట్టవం - గుబ్బి మల్లణార్య
ఈ సూక్తలన్నియూ బసవణ్ణ లింగాయత దర్మముయొక్క కేంద్ర బిందువనియో అధారశక్తియనియో దృఢముగా చెప్పుచున్నవి. ఒక డెరాయందు పెద్ద కేంద్రస్థంభము ఆధారముపై అది నిలిచిట్లుగా బసవణ్ణ అను కేంద్ర స్థంభముపై లింగాయత ధర్మము సంపూర్ణముగ నిలిచియున్నది ఆతని స్థానము అతనికె దక్కునిగాని ఇకనెవరికి ఇచ్చుటకు విలుకాదు.
బసవభానుని తత్వప్రభయందు ప్రకాశించిన ప్రభుదేవుడు, అక్కమహాదేవి, సిద్ధరామేశ్వరుడు, మరుళ సిద్ధేశ్వరుడు, రేవణసిద్ధుడు మున్నగు ఆది శరణలు నూరారు మంది విరక్తలు జంగమసామ్రాట్ సిద్ధలింగేశ్వర్లు షణ్ముఖస్వాములు, సర్వజ్ఞ మొదలగు మధ్యకాలిన శరణలూ, ఇటివల వచ్చిపోయిన బాలలీల మహాంత శివయోగులు, ఆథణి శివయోగలు, మున్నగు నూతన శరణులు - విరందరూ లింగాయత ధర్మముయొక్క గురువులే కాని ధర్మమునకు గురువు కాదు. కావున బసవణ్ణయే ధర్మమునకు గురువు.
Reference:
1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.
*