Previous బసవ జెండా (ధ్వజ) గీతము లింగాయత నేనులింగాయత Next

బసవ భక్తుల ప్రతిజ్ఞ

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

బసవ భక్తులు మేము బసవభక్తులు

బసవ భక్తులు మేము బసవభక్తులు
తత్త్వనిషులు మేము తత్ప్వ నిషులు ||పల్లవి||

ధర్మ గురుబసవన్న అని చాటిచెప్పెదము
వచన శాస్త్ర సంవిధాన మెపుడు తెలిసి నడిచెదము
ఇష్టలింగ దేవగురుతు అని నమ్మి పూజించెదము
సంగమము ధర్మక్షేత్రమని తెలిసి వచ్చెదము ||1||

షట్కోణ బసవధ్వజము గర్వముతో నెగుర వేసెదము
దివ్య గణలింగ దర్శనమును పడయుదము
శరణమేళమందు కూడి యాడిపాడి యానందించితిమి
బసవధర్మ పీఠమాదేశము రీతి నడిచెదము ||2||

అష్టావరణ అంగమని మేమునిత్యము ధరించెదము
షడాచార ప్రాణమని యనుష్ఠానము గైకొందుము
షడస్థల శివపథమందు శ్రద్ధతోసాగెదము
గురు బసవతండ్రి మెచ్చునట్టు బ్రదికెదము ||3||

జాతివాద మనుజులు పొందు తంత్రమని చాటెదము
నీతి సిరియు నొకటే శ్రేష్ఠ సూత్రమని తెలిసెదము
దేవుడొక్కడే మనతండ్రి మనుజులెల్లరొకటే యని
విశ్వసోచరత్వము చాటి కల్యాణ రాజ్యము కట్టెదము tes ||4||

*
సూచిక (index)
Previous బసవ జెండా (ధ్వజ) గీతము లింగాయత నేనులింగాయత Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys