*
- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
బసవలింగ మంత్రపఠణ
!!ఓం శ్రీ గురు బసవ లింగాయ నమః!!
ఓం ప్రణవ స్వరూపియె బసవ లింగాయ నమః!!
ఓం ప్రథమ గణాధీశనే బసవ లింగాయ నమః!!
ఓం గురు సార్వభౌమనే బసవ లింగాయ నమః!!
ఓం ఆది పూజక మహిమనే బసవ లింగాయ నమః!!
ఓం శరణగణ శిఖామణియే బసవ లింగాయ నమః!!
ఓం మరణ భయదూరకనే బసవ లింగాయ నమః!!
ఓం కామితార్ధ ఫలదాయక బసవ లింగాయ నమః!!
ఓం యుక్త జ్ఞాన స్వరూపనే బసవ లింగాయ నమః!!
ఓం ళరణాగత రక్శకనే బసవ లింగాయ నమః!!
ఓం కరుణార్ద్ర హ్రుదయియే బసవ లింగాయ నమః!! (10)
ఓం భక్తజన హ్రుత్కమలవాసి బసవ లింగాయ నమః!!
ఓం ముక్తిదాయక మహాగురు బసవ లింగాయ నమః!!
ఓం కూడలసంగమ పురాధీశ్వర బసవ లింగాయ నమః!!
ఓం కల్యాణరాజ్య నిర్మాపక బసవ లింగాయ నమః!!
ఓం భవరుజెగె శ్రేష్ట వైద్యనే బసవ లింగాయ నమః!!
ఓం దేవకారుణ్య ధారక గురువే బసవ లింగాయ నమః!!
ఓం శరణ జన హ్రుత్కమల భాస్కరనే బసవ లింగాయ నమః!!
ఓం పరుషవాద చిద్రూపియే బసవ లింగాయ నమః!!
ఓం పరమ గురు మూర్తియే బసవ లింగాయ నమః!!
ఓం ఇష్టలింగ ధారక బసవ లింగాయ నమః!! (20)
ఓం జంగమ మూర్తియే బసవ లింగాయ నమః!!
ఓం త్రిపుండ్రాంకిత లలాట బసవ లింగాయ నమః!!
ఓం రుద్రాక్ష ధారక మూర్తి బసవ లింగాయ నమః!!
ఓం మంత్ర వేదిత సిద్ధ బసవ లింగాయ నమః!!
ఓం పాదోదక వేద్య బసవ లింగాయ నమః!!
ఓం ప్రసాద వేధిత మూర్తి బసవ లింగాయ నమః!!
ఓం అష్టావర్ణ శోభిత బసవ లింగాయ నమః!!
ఓం ఏకదేవ నిష్ట లింగాచారి బసవ లింగాయ నమః!!
ఓం కాయకయోగి సదాచారి బసవ లింగాయ నమః!!
ఓం శ్రేష్ట సమతావాది శివాచారి బసవ లింగాయ నమః!! (30)
ఓం తత్వ నిష్ట గణాచారి బసవ లింగాయ నమః!!
ఓం సేవావ్రతధారి భ్రుత్యాచారి బసవ లింగాయ నమః!!
ఓం పంచాచార ప్రతిపాదక బసవ లింగాయ నమః!!
ఓం షటస్థల పథ ద్రుష్టారనే బసవ లింగాయ నమః!!
ఓం భక్త స్థల వేద్యనే బసవ లింగాయ నమః!!
ఓం మహేశ్వర స్థల సాధకనే బసవ లింగాయ నమః!!
ఓం ప్రసాద సంసిద్ధనే బసవ లింగాయ నమః!!
ఓం ప్రాణలింగి స్థల సాధితనే బసవ లింగాయ నమః!!
ఓం శరణ స్థల సంపన్ననే బసవ లింగాయ నమః!!
ఓం ఐక్య స్థల పరిపూర్ణనే బసవ లింగాయ నమః!! (40)
ఓం మహాభక్త స్థల పరిణితనే బసవ లింగాయ నమః!!
ఓం షటస్థల మార్గ సిద్ధనే బసవ లింగాయ నమః!!
ఓం లింగాంగ యోగ నిర్మాపకనే బసవ లింగాయ నమః!!
ఓం పదార్థ త్యాగి నిర్వికారనే బసవ లింగాయ నమః!!
ఓం ప్రసాద భోగ సంత్రుప్తనే బసవ లింగాయ నమః!!
ఓం లింగాంగ యోగ సుయిధానాయే బసవ లింగాయ నమః!!
ఓం శివయోగ సిద్ధ సార్వభౌమనే బసవ లింగాయ నమః!!
ఓం ఆనంద స్వరూపనే బసవ లింగాయ నమః!!
ఓం పరమ కారణికనే బసవ లింగాయ నమః!!
ఓం మంత్రమయ మూర్తియే బసవ లింగాయ నమః!! (50)
ఓం బసవలింగ నామాంకితనే బసవ లింగాయ నమః!!
ఓం అనుభావ రసవారిధి బసవ లింగాయ నమః!!
ఓం దార్శనిక శ్రేష్టనే బసవ లింగాయ నమః!!
ఓం గాన విశారద నాదలోలనే బసవ లింగాయ నమః!!
ఓం తత్వ జ్ఞాన శీఖామణియే బసవ లింగాయ నమః!!
ఓం సేశ్వరవాది ఆస్తిక మూర్తియే బసవ లింగాయ నమః!!
ఓం భక్తి యోగియే బసవ లింగాయ నమః!!
ఓం జ్ఞానయోగ వేద్యనే బసవ లింగాయ నమః!!
ఓం రాజయోగ తిలకనే బసవ లింగాయ నమః!!
ఓం కుండలిని యోగ సిద్ధనే బసవ లింగాయ నమః!! (60)
ఓం లింగాయత ధర్మ సంస్థాపక బసవ లింగాయ నమః!!
ఓం అసాధ్య సాధ్యనే బసవ లింగాయ నమః!!
ఓం అభేధ్య భేధ్యనే బసవ లింగాయ నమః!!
ఓం ఖండ సాక్షాత్కారియే బసవ లింగాయ నమః!!
ఓం అఖండ సాక్షాత్కారియే బసవ లింగాయ నమః!!
ఓం పరిపూర్ణ సాక్షాత్కారియే బసవ లింగాయ నమః!!
ఓం నిత్య లింగార్చకనే బసవ లింగాయ నమః!!
ఓం జంగమ దాసోహియే బసవ లింగాయ నమః!!
ఓం సర్వాంగ లింగమయనే బసవ లింగాయ నమః!!
ఓం గర్వరహాత శివభావ సన్నిహితనే బసవ లింగాయ నమః!! (70)
ఓం లోకహితచింతక పవాడపురుషనే బసవ లింగాయ నమః!!
ఓం పంచ పరుష ముర్తియే బసవ లింగాయ నమః!!
ఓం సతి హిడిదు వ్రతగైద సంసార యోగి బసవ లింగాయ నమః!!
ఓం పరమ విరక్త మూర్తియే బసవ లింగాయ నమః!!
ఓం పరమ ప్రసాదియే బసవ లింగాయ నమః!!
ఓం పరిశుద్ధ నీతి వాదియే బసవ లింగాయ నమః!!
ఓం స్తితిప్రజ్ఞ మనస్కనే బసవ లింగాయ నమః!!
ఓం జీవన్ముక్త స్తితి సహితనే బసవ లింగాయ నమః!!
ఓం ఇఛ్ఛామరణ సిద్ధనే బసవ లింగాయ నమః!!
ఓం జంగమ తత్వ రూహారియే బసవ లింగాయ నమః!! (80)
ఓం విరక్త మార్గ నిర్మాపకనే బసవ లింగాయ నమః!!
ఓం జగద్గురు పీఠ సంస్థాపకనే బసవ లింగాయ నమః!!
ఓం సమతా తత్వ ప్రతిపాదకనే బసవ లింగాయ నమః!!
ఓం స్త్రీ కులోద్ధారక మహాగురు బసవ లింగాయ నమః!!
ఓం పతితోద్ధారక మాత్రు హ్రుదయి బసవ లింగాయ నమః!!
ఓం దళితోద్ధారక దయాశీలనే బసవ లింగాయ నమః!!
ఓం మహా మానవతావాది కారుణ్యనిధి బసవ లింగాయ నమః!!
ఓం స్వతఃత్ర విచారవాది ధీమన్మతి బసవ లింగాయ నమః!!
ఓం శ్రేష్ట రాజకారణ ముత్సద్ధి బసవ లింగాయ నమః!!
ఓం క్రాంతిపురుష భ్రాంతిదూర బసవ లింగాయ నమః!! (90)
ఓం శాంతిదూత ధర్మపిత బసవ లింగాయ నమః!!
ఓం గణితశాస్త్ర పరిణితనే బసవ లింగాయ నమః!!
ఓం పురాతన లిపితజ్ఞనే బసవ లింగాయ నమః!!
ఓం ఉన్నత అర్ధ్ర శాస్త్రజ్ఞనే బసవ లింగాయ నమః!!
ఓం వచన సాహిత్య సార్వభౌమనే బసవ లింగాయ నమః!!
ఓం సాహాతిగళ స్ఫూర్తి గంగోత్రి బసవ లింగాయ నమః!!
ఓం నవసమాజ నిర్మాపకనే బసవ లింగాయ నమః!!
ఓం శ్రేష్ట సమాజ సుధారకనే బసవ లింగాయ నమః!!
ఓం అహింసా తత్వ ప్రతిపాదకనే బసవ లింగాయ నమః!!
ఓం ఇష్ట లింగదాయక మహాగురు బసవ లింగాయ నమః!! (100)
ఓం భక్తి కాండద మూలిగ బసవ లింగాయ నమః!!
ఓం స్వయంక్రుత సహజ గురుమూర్తి బసవ లింగాయ నమః!!
ఓం భవతిమిర భాస్కర స్వరూపం బసవ లింగాయ నమః!!
ఓం భక్తహ్రుదయాబ్జ పీఠనిలయం బసవ లింగాయ నమః!!
ఓం కల్యాణగుణ సంగమ బసవ లింగాయ నమః!!
ఓం విశ్వకల్యాణ చింతకనే బసవ లింగాయ నమః!!
ఓం మనుకులోద్ధారక మహాత్మ బసవ లింగాయ నమః!!
ఓం జయతు జయతు జగద్గురు బసవ లింగాయ నమః!! (108)
మంగళ ఘోష
జయ బసవరాజ
భక్తజన సురభోజ
జయతు మహాకారణిక పరశివన ఘనతేజ
జయతు కరణాసింధు, భజకజన బంధు
జయ ఇష్టదాయక రక్షిసు శ్రీ గురు బసవా, రక్షిసు శ్రీ గురు బసవా, రక్షిసు శ్రీ గురు బసవా
జయ గురు బసవేశ హరహర మహదేవ ~~
విశ్వగురు బసవేశ్వర మహాత్మా కి జై ~~
సకల శరణ సంతోంకీ జై~~
*