Previous మహశివయోగి సిద్ధరామేశ్వర వచనభండారి శాంతరసు Next

శివనాగమయ్య

పేరు : శివనాగమయ్య
మకుటం : నాగప్రియ చెన్న రామేశ్వర

అంగంపై లింగం వున్న తరువాత లింగహీనులతో కలవరాదు
అంగంపై లింగమున్న తరువాత
లింగ ముఖంగా క్రియలన్నీ చేసుకుపోవాలి
అంగం ముఖంగా చేయరాదు
లింగ సంబంధయై కూడ అంగముఖంగా వున్నవారు లింగానికి దూరమయ్యా
నాగప్రియ చన్నరామేశ్వరా. /2031 [1]

శివనాగమయ్య: అస్పృశ్యుల జాతి నుండి వచ్చిన శరణుడు, కాలం క్రీ. శ. 1160. అంకితం, "నాగప్రియ చెన్న రామేశ్వర" 3 వచనాలు దొరికాయి. లింగమహాత్మ్యం, సదాచారనిష్ఠ వీటిలో ఆత్మీయధోరణిలో వివరించబడినాయి.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous మహశివయోగి సిద్ధరామేశ్వర వచనభండారి శాంతరసు Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys